MLA సొంత నిధులతో దర్గా పునర్నిర్మాణం
- VOICE OF HERALD

- Jan 27, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మెయిన్ బజార్ లో ఉన్న హుస్సేన్ వలి దర్గా లో ప్రార్థనలు నిర్వహించి దర్గా పునర్నిర్మాణం కొరకు శాసనసభ్యులు రచమల్లు శివప్రసాద్ రెడ్డి తన సొంత డబ్బును కోటి రూపాయలు విరాళంగా అంజుమన్ కమిటీ పెద్దలకు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పాతకోట రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా, ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు మత పెద్దలు మైనార్టీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Comments