top of page

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి కి గుండెపోటు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 27, 2022
  • 1 min read

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి కి గుండెపోటు


నెల్లూరు అపొలో‌ నుండి చెన్నై కి తరలించిన కుటుంబ సభ్యులు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా బంధువు కావడం గమనార్హం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా బంధువు కావడం గమనార్హం


నెల్లూరు అపోలో హాస్పిటల్ వద్ద అనుక్షణం ఉత్కంఠ.

మీడియాతో నో ఎంట్రీ, ఎమర్జెన్సీ లో ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అనుక్షణం ఉత్కంఠ. ఎమర్జెన్సీ లో ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page