top of page

సజ్జల రామకృష్ణా రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 16, 2022
  • 1 min read

రాష్ట్రప్రభుత్వ సలహాదారులు సజ్జలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ కొరముట్ల.



వైయస్సార్ సిపి పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా..


ఈరోజు రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయం నందు సజ్జల రామకృష్ణ రెడ్డిని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ నియోజకవర్గంలోని పలు విషయాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే కొరముట్ల తెలిపారు. కాగా చిట్వేలు మండలం వ్యాప్తంగా వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page