top of page

మల్లిశెట్టి తల్లిని పరామర్శించిన కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 21, 2022
  • 1 min read

మల్లిశెట్టి తల్లి ని పరామర్శించిన ఎమ్మెల్యే కొరముట్ల.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం సదరు గ్రామ నివాసి, వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ తల్లి వెంకటమ్మ అనారోగ్యంతో తిరుపతి కరకంబాడి దగ్గర అమరహాస్పిటల్ నందు చికిత్స పొందుతుండగా ఈరోజు సాయంత్రం ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించి మల్లిశెట్టి వెంకటరమణను, ఆసుపత్రి సిబ్బందిని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page