top of page

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 5, 2022
  • 1 min read

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

నావెంటే ఉంటూ నా వెనక గోతులు తీసున్నారు, ఎవరిని వదిలి పెట్టను, అందరిని గుర్తు పెట్టుకుంటాను. మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు నా సొంత గ్రామంలో వారితో నా కారుపై రాళ్లదాడి చేయించారు, దానికి కొంత మంది సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరిని వదిలి పెట్టె ప్రసక్తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నా సొంత గ్రామం వేల్పూరు లో నేనే నాయకుడిని నా కార్యకర్తల జోలికి వస్తే వారు ఎంతటి వారు అయిన సరే ఖబడ్దార్, నేను ఏమిటో చూపిస్తా అంటూ హెచ్చరికలు జారీ.


శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో మంచి శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page