top of page

చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చింది - మంత్రి రోజా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 11, 2022
  • 1 min read

చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చింది - మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ విద్యార్థులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి రోజా తిరుమలలో ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కంటే చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి లాగా రాజకీయాలు చేయట్లేదని తెలిపారు. జూమ్ మీటింగ్ కు కొడాలి నాని, వంశీ వస్తే లోకేశ్ ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కరోనాతో స్కూళ్లు నడవకపోవడం, సరిగ్గా చదవకపోవడం వల్ల విద్యార్థులు ఫెయిలయ్యారని చెప్పారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page