top of page

మంత్రులు కాన్వాయ్ లో అపశృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 26, 2022
  • 1 min read

మంత్రులు కాన్వాయ్ లో అపశృతి.

(ప్రసన్న ఆంధ్ర విలేకరి రవి కుమార్)


వినుకొండ నియోజకవర్గం


శావల్యాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు అదనపు గదులుకి శంఖుస్థాపన, అనంతరం వినుకొండ వస్తున్న మంత్రుల కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకొంది పైలట్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల సడన్ బ్రేక్ వేయడంతో డి కొన్న మూడు కార్లు మంత్రి అంబటి రాంబాబు, ఫోటోక్రాల్ వాహనం నుజ్జు నుజ్జు కాగా మరో మంత్రి మెరుగ నాగార్జున ప్రోటోకాల్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు వాహనం,స్వల్పంగా దెబ్బతిన్నది కార్లు ఢీకొన్న సమయంలో మంత్రి కారు లో ఉన్న ఎమ్మెల్యే బొల్లా ,ఎలాంటి ప్రమాదం జరగలేదు ఊపిరి పిలుసుకోన్న వైస్సార్సీపీ శ్రేణులు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page