top of page

మిడ్ డే మీల్స్ బిర్యానీలో బల్లి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 24, 2022
  • 1 min read

పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం పొలమూరు ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ బిర్యానీలో బల్లి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ స్కూల్ సిబ్బంది, 318 మంది విద్యార్థులకు గాను 196 మంది బిర్యానీ తిన్న విద్యార్థులు, 7వ తరగతి చదువుతున్న విద్యార్థికి బిర్యానీలో బల్లి ప్రధానోపాధ్యాయుడుకి ఫిర్యాదు చేసిన విద్యార్థి, వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు, మిడ్ డే మీల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page