top of page

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అస్థికల నిమజ్జనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 27, 2022
  • 1 min read

విజయవాడ, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చితాభస్మాన్ని ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి విజయవాడలోని దుర్గా ఘాట్ లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కృష్ణా నదిలో కలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్ ,మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , దేవినేని అవినాష్ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page