top of page

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(49) కన్నుమూత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 21, 2022
  • 1 min read

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి,

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(49) హఠాన్మరణం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మేకపాటి గౌతమ్‌రెడ్డి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిరెండ్రోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన మేకపాటి గౌతమ్‌రెడ్డివారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న మేకపాటి ఆత్మకూరు ఎమ్మెల్యే ఐటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అపోలో ఆస్పత్రికి చేరుకొని గౌతమ్ రెడ్డి బౌతిక గయానికి నివాళులు అర్పించిన వై.యస్ విజయమ్మ, వై.యస్ షర్మిల, బ్రదర్ అనిల్.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page