top of page

మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 8, 2023
  • 1 min read

మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

జాబ్ మేళాలో పాల్గొన్న నిరుద్యోగులు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


సీ.ఎం.ఎస్.ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయిందంటూ టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని, 72 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనగా అయిదు వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తమకు తోడ్పాటును అందించాయని, నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే తమ ట్రస్ట్ లక్షం అని, ఇందుకు సహకరించిన ఎస్ఆర్ఐటి యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page