top of page

మారని మేడా శ్రీహరి కవర్స్ మూల్యం చెల్లించిన వైనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 21, 2022
  • 1 min read

మారని మేడా శ్రీహరి కవర్స్ మూల్యం చెల్లించిన వైనం...


పలుమార్లు అధికారులు హెచ్చరించినా భేఖాతరు...


నన్ను ఎవరూ ఏమి చేయలేరు అనే ధీమా...


ఫిర్యాదుతో తక్షణం స్పందించిన అధికారులు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు

గుట్టలు గుట్టలుగా బయటపడ్డ నిషేధిత ప్లాస్టిక్, కోనేటి కాల్వ వీధిలోని మేడా శ్రీహరి పేపర్స్ అండ్ డిస్పోజబుల్ షాపు లో బయటపడ్డ ప్లాస్టిక్. వెంటనే స్పందించి దాడులు నిర్వహించిన అధికారులు, అలాగే సంబంధించిన ప్లాస్టిక్ గోడౌన్ ను తనిఖీ చేయగా లక్షల విలువ చేసే ప్లాస్టిక్ బయట పడ్డాయి. గోడౌన్ ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page