top of page

రాయచోటిలో ఘనంగా మేడే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 1, 2022
  • 1 min read

(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, రాయచోటి విలేకరి)

ప్రసన్న ఆంధ్ర ఆన్లైన్, వార పత్రిక

ఈరోజు మే డే సందర్బంగా అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కార్మిక శాఖ ఆఫీస్ లొ జిల్లా ఇంచార్జ్ కమిషనర్ D V రంగా రాజు సర్ ఆధ్వర్యంలో జరిగింది, ఈ సమావేశంలో కార్మికుల కు e sharm కార్డ్, pm ey స్కీమ్స్, ESI స్కీమ్స్ గురించి వివరాలు తెలియపరిచారు. ఈ సమావేశంలో జిల్లా లోని అన్ని నియోజకవర్గం ALO హాజరు అయ్యారు,రాజంపేట ALO k. ముని స్వామి గారు, రాయచోటి ALO G అల్లాబకాష్ గారు, పీలేరు ALO K R ఆనంద్ బాబు గారు, మదనపల్లి ALO K ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మరియు ESI REPREZENTATIVE మహేష్ గారు ఈ సమావేశంలో పాల్గున్నారు, రాయచోటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్, అధ్యక్షులు అస్లం, కోశాధికారి షాజహాన్,ఉప అధ్యక్షులు శివ కుమార్, అజమతుల్లా, రామ్మోహన్, రహ్మతుల్లా, తదితర కార్యవర్గ సభ్యులు, సుండపల్లి అధ్యక్షులు రాయని ప్రసాద్, రెడీ మేడ్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ గారు, బైల్దార్ అధ్యక్షులు బాత్యాల రమణ, తదితర సంఘాల నాయకులు పాల్గున్నారు,

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page