top of page

మార్కాపురం జిల్లా సాధన కోసం పోరాడాలి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 18, 2022
  • 1 min read

నూతనంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాలలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలి అక్కడి మార్కాపురం జిల్లా సాధన జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం వల్ల పశ్చిమ ప్రకాశం మరింత అభివృద్ధి చెందుతుందని జేఏసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ టీడీపీ భాద్యుడు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం వెళ్లి వారికి సంఘీభావంగా దీక్ష లో పాల్గొన్నారు .

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page