ఘనంగా కొండయ్యకవలస గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ ఆలయ 22 వ వార్షికోత్సవం
- EDITOR

- Jan 31, 2022
- 1 min read

అగనంపూడి పునరావాస కాలనీ కొండయ్య వలస శ్రీ మరిడిమాంబ ఆలయం వార్షికోత్సవం కు ముఖ్యఅతిథిగా దువ్వాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి టి లక్ష్మీ విచ్చేయగా ప్రత్యేక పూజలు చేసి ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
శ్రీమతి లక్ష్మి మాట్లాడుతూ మన దేశ సాంప్రదాయ సంస్కృతులకు గ్రామ దేవత ఉత్సవాలు ప్రీతిక అని, కరోన అమిక్రాన్ వైరస్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు కోవిడ్ నిబంధనలు సామాజిక బాధ్యతగా అందరూ అనుసరించాలని కోరారు.
గ్రామ కమిటీ నాయకులు బలరెడ్డి శ్రీను సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాజీ సర్పంచ్ పిల్ల కొండలరావు విందులు చిన్నారావు బలరెడ్డి శేఖర్ బలిరెడ్డి రామునాయుడు సాయన సన్యాసిరావు సాయిన ఈశ్వర్ పలక రాము బుదిరెడ్డి అప్పారావు శీరందాసు చెల్లయ్య విందుల పైడి నాయుడు శీరందాసు రామదాసు పుచ్చా రమేష్ విందుల నవీన్ శ్రీమతి కర్రీ అప్పలనరసమ్మ శ్రీమతి విందుల మధురవాణి శ్రీమతి కనకలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ మాజీ జిమ్ ఎస్ ఎల్ పి రావు గారిచే కొండయ్యవలస మహిళలచే భక్తి భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నసమారాధన జరిగింది.



Comments