top of page

శ్రీ మఠం అనంతపురం శాఖ కు పంచలోహ విగ్రహాలు విరాళం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 26, 2022
  • 1 min read

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కు అనుబంధ అనంతపూర్ శాఖ కు శ్రీ సీతారామ, లక్షణ,శ్రీ ఆంజనేయస్వామి వారి పంచాలోహ విగ్రహాలు మరియు వెండి తొడుగు బెత్తము అనంతపురం కు చెందిన అవోప రమేష్, మారుతి,సుధీంద్ర వారు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామిజీ వారికి అందించారు. పీఠాధిపతుల అమృత హస్తము లతో పూజించి శ్రీ మఠం అనంతపూర్ శాఖ మేనేజర్ అనీల్ కుమార్ కు అప్పగించారు. ఈ విగ్రహలకు శ్రీ మఠం సాంప్రదాయ, శాస్త్ర బద్దంగా పూజలు చేసి రాబోవు శ్రీ రామ నవమి పండుగ రోజున విశేష పూజలు చేసి శ్రీ రాములు వారి కళ్యాణం జరిపేందుకు శ్రీ కారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ద్వార పాలకులు అనంత స్వామి, ప్రకాష్ స్వామి, బద్రినాథ్ ఆచార్, అనంతపూర్ శాఖ మఠం మేనేజర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page