top of page

బృందావనానికి పీఠాధిపతులచే విశేష పూజలు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 22, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు అయినటువంటి శ్రీ సుభుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో పూర్వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ సూయతేంద్ర తీర్థుల మధ్య ఆరాధన ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగానే స్వమివారి బృందావనం కు పీఠాధిపతులు చే విశేష పూజలు నిర్వహించారు పంచామృత అభిషేకము మంగళ హారతి పాల పుష్పార్చన ఘనంగా నిర్వహించినారు మరియు సూయతేంద్ర స్వామివారి చిత్ర ఫటాన్ని బంగారు రథోత్సవం పై వుంచి రథోత్సవం నిర్వహించినారు ఈ రథోత్సవంలో వేలాదిగా భక్తులు భజన కార్యక్రమాలు చేస్తూ రథోత్సవం జరుపుకున్నారు భక్తులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page