top of page

రాఘవేంద్రుని దర్శించుకున్న ధర్మస్థలం ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 4, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలం ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే శ్రీ రాఘవేంద్ర స్వామి 401 పట్టాభిషేక మహోత్సవానికి దర్శనానికి వచ్చారు. ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు పిదప శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శిచుకున్నారు ఇందులో భాగంగానే శ్రీ సుభుదేంద్ర పీఠ అధిపలు శ్రీ రాఘవేంద్ర పాదుకలు కు పట్టాభిషేకం చేయడం జరిగినది, స్వామి వారి బంగారు పాదుకలను స్వర్ణ రథోత్సవం ఊరేగించారు, స్వామి వారి బంగారు పాదుకలను స్వర్ణ రథోత్సవం పైనుంచి శ్రీ మఠం ప్రకారం నందు ఊరేగించారు ఈ రథోత్సవానికి వేలాదిగా భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించి పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page