మంత్రాలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి
- VOICE OF HERALD

- Jan 13, 2022
- 1 min read
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రాలయం పాత ఊరిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో విశేష పుష్పాలంకరణ తో అలంకరించడం జరిగినది శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతి స్థాపిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము నందు వైకుంఠ ద్వారం ను ప్రారంభించారు విశేష పూజలు మంగళ హారతి అంతే కాక భక్తులను ఊదేశించి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పలు సందేశాలు వైకుంఠ ఏకాదశి పవిత్రతను గురించి ఉపన్యాసం జరిగినది ఈ ఉపన్యాసం కు పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు భక్తులు హాజరు కావడం జరిగింది.




Comments