top of page

ఒకే ముహుర్తానికి అక్కాచెల్లెల్ని పెళ్లి చేసుకున్న వరుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 4, 2022
  • 1 min read

ఒకే ముహుర్తానికి అక్కాచెల్లెల్ని పెళ్లి చేసుకున్న వరుడు

మహరాష్ట్రలో స్వయంగా ఇద్దరు అక్కచెల్లెళ్లు కలిసి ఒకే యువకుడ్ని పెళ్లి చేసుకొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అయితే ఇద్దరూ అక్కచెల్లెళ్లు ఒకే వరుడ్ని మనువాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈమధ్య కాలంలో వివాహ వేడుకల్లో వింత సంఘటనలు, విచిత్రమైన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. కాని మహరాష్ట్ర షోలాపూర్‌లోని అక్లూజ్ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకే ఇప్పుడు వింత చర్చకు కారణమైంది. విచిత్రం ఏమిటంటే ఏ భార్య తన భర్తకు మరో అమ్మాయిని భార్యగా ఊహించుకోదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలన్నది హిందు ధర్మం. కాని అక్లూజ్‌లో మాత్రం స్వయంగా ఇద్దరు అక్కచెల్లెళ్లు కలిసి ఒకే యువకుడ్ని పెళ్లి చేసుకొని అందర్ని ఆశ్చర్యపరిచారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page