top of page

కొడుకు చేతిలో చిత్రహింసలకు గురైన బాధితరాలిని పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్మన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 20, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా, కొడుకు చేతిలో చిత్రహింసలకు గురైన బాధితరాలు నాగమణిని పరామర్శించిన మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ,

మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ కామెంట్స్:


కన్న తల్లి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి, కొట్టడం దారుణం.


వృద్దులు ఎవరూ కూడా కుటుంబానికి భారం కాకుడదనే ప్రభుత్వం నెలకు రూ. 3000 పెన్షన్ అందిస్తుంది.


ఇటువంటి దుర్మార్గాలు, దురాఘాతాలు సమాజానికి సిగ్గుచేటు.


కన్న తల్లులపై ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తాట తీస్తాం.


నిందుతుడు శేషుపై కఠిన చర్యలు తీసుకుంటాం.


నిందితుడిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కేసు నమోదు.


కుటుంబ సభ్యులు అందరికీ కౌన్సెలింగ్ నిర్వహించాం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page