కోడూరు శివాలయం లో ఎమ్మెల్యే కొరముట్ల ప్రత్యేక పూజలు
- DORA SWAMY

- Mar 1, 2022
- 1 min read

కడపజిల్లా, రైల్వే కోడూరు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాత్రి రైల్వేకోడూరు పట్టణ భుజంగేశ్వరస్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ పెద్దలు ఘనంగా ప్రభుత్వ విప్ ను ఘనంగా సత్కరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి,పట్టణ కన్వీనర్ రమేష్, ఎస్సై నరసింహ, రత్తయ్య, మందల ప్రవీణ్, గునిశెట్టి రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Comments