top of page

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 26, 2022
  • 1 min read

పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని మిర్యాల గ్రామానికి చెందిన ప్రేమ జంట పురుగుల మందుతాగి ఆత్మహత్య మిర్యాల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డి(25)తండ్రి వెంకటరెడ్డి తాను నడికూడి కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. దుర్గంపూడి. శైలజ 17(తండ్రి) లక్ష్మారెడ్డి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీరిద్దరు గత రెండు సంవత్సరాల నుండి ప్రేమించుకునట్లు సమాచారం. తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పిడుగురాళ్ళ మండలంలోని జానపాడు గ్రామ శివారులో ఇద్దరు కలిసి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఈ విషయం పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విచారణ జరుపుతున్నట్లు సమాచారం...!!_

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page