top of page

కర్నూలు జిల్లా విద్యార్థులతో జూమ్ లో సమావేశం అయిన లోకేష్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 26, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కర్నూలు జిల్లా విద్యార్థులతో జూమ్ సమావేశం. కరోనా వ్యాప్తి ఉన్నందున తమ మిత్రులు ఎందరో కరోనా బారిన పడ్డారని ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. ఈ సమావేశం లో నారా లోకేష్ తో కర్నూలు జిల్లా TNSF పార్లమెంట్ అధ్యక్షులు రామాంజినేయులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా లో ఎందరో కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని రాష్ట్రంలో కర్నూలు జిల్లా లోనే అత్యదిక కేసులు నమోదయ్యాయి అని ప్రతి విద్యా సంస్థలు లో మాస్కులూ శానిటైజేషన్.వాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకునేలా ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా ఎటువంటి మార్పు లేదని విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్న నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page