top of page

అక్రమ మద్యం పట్టివేత కేసు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

కడప జిల్లా, కాశీనయన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకుల నారాయణ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతున్నాడన్న సమాచారం రావటంతో పోలీసులు విచారణ చేపట్టి అతని వద్ద నుంచి 19 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఎస్సై అరుణ్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ మద్యం లేదా గుట్కా అమ్మితే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page