శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత పులి హల్ చల్
- VOICE OF HERALD

- Jan 31, 2022
- 1 min read
కర్నూలు, శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్, చిరుతను చూసిన ఎస్ పి ఎప్ సిబ్బంది సెక్యూరిటీ, అర్ధరాత్రి కావడంతో భయాందోళనకు గురైన నైట్ డ్యూటిలో ఉన్న విద్యుత్, సెక్యూరిటీ సిబ్బంది. గతంలో కూడ పవర్ హౌస్ వద్ద రెండు సార్లు సంచరించిన రెండు చిరుతపులులు.



Comments