అహోబిలం ఆలయంలో చిరుత
- VOICE OF HERALD

- Jan 10, 2022
- 1 min read
Updated: Jan 11, 2022
కర్నూల్ జిల్లా లో వెలసిన పవిత్ర పుణ్యకృష్ట్రం అహోబిల ఆలయంలో చిరుత సంచారం భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది వివరాల్లోకి వెళితే ఎగువ అహోబిలం ఆలయం వెనుక వైపు ఉన్న ధ్వజ స్థంభం నుండి ఆలయం లోనికి వచ్చిన చిరుత రామానుజాచార్యులు మండపం వద్ద ఉన్న కుక్క పిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న మూడు పెద్ద కుక్కలు చిరుతను వెంబడించాయి దీంతో చిరుత తోక మూడించింది, ఈ దృశ్యాలు అన్ని ఆలయంలో గల సీసీ టీవీ కెమెరా లో రికార్డు అయ్యాయి, ఇక్కడి పుణ్యక్షేత్రంలో అప్పుడప్పుడు చిరుతలు పులులు ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయని ఇక్కడి వారు చెబుతున్నారు.




Comments