top of page

మాజీ MP స్వర్గీయ పీ అప్పల నరసింహం 86 వ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 20, 2022
  • 1 min read

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, డైమండ్ పార్క్ వద్ద మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ శ్రీ అప్పల నరసింహం గారి 86వ జయంతి రోజున ఆయనయొక్క విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ , రమణ మూర్తి , బుద్ధా శివాజీ , దాడి వెంకట రమేష్ , సరగడం రాజశేఖర్, పైలా సుహాసిని, అప్పల నరసింహం గారి కుమారులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణ బాబు అనంతరం నిరుపేదలకు చీరల పంపిణీ చెయ్యడం జరిగింది. టిడిపి కార్పొరేటర్ 76 వార్డు గంధం శ్రీనివాసరావు టిడిపి నాయకులు మొల్లి పెంటి రాజు టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page