హెల్త్ సెంటర్లో యువతి ఆత్మహత్య
- VOICE OF HERALD

- Apr 28, 2022
- 1 min read
(ప్రసన్న ఆంధ్ర, అశోక్, కమలాపురం విలేకరి), వై.ఎస్.ఆర్ జిల్లా, కమలాపురం
కమలాపురం మండలం చిన్న చెప్పలి హెల్త్ సబ్ సెంటర్ లో పనిచేస్తున్న సుప్రియ అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య. హెల్త్ సబ్ సెంటర్ లోనే ఉరి వేసుకుని చనిపోయున సుప్రియ, ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.




Comments