top of page

కలెక్టర్ గిరీష ను సత్కరించిన కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 13, 2022
  • 1 min read

--కలెక్టర్ గిరీశం పుష్పగుచ్ఛం తో సత్కరించిన ఎమ్మెల్యే కొరముట్ల.

--కోడూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి విషయాలపై చర్చ.

అన్నమయ్య జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గిరీష ఈరోజు ఉదయం రైల్వేకోడూరు పట్టణానికి విచ్చేయడం తో తాసిల్దార్ కార్యాలయం నందు ప్రభుత్వ విప్,శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కలెక్టర్ గిరీష ను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం తో సత్కరించారు. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page