top of page

కౌతాళం శ్రీ ఖాదర్ లింగా స్వామి దర్గా పీఠాధిపతి మరణం తీరని లోటు - కోట్ల సుర్యప్రకాష్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2022
  • 1 min read

కౌతాళం లో వెలసిన శ్రీ ఖాదర్ లింగా స్వామి దర్గా పీఠాధిపతి శ్రీ సయ్యద్ సాహెబ్ పీర్ హుసైని మృతి బాధకరమైన విషయం అని తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సుర్యప్రకాష్ రెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి, సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఆయన లేని లోటు తిర్చలేము అని రాష్ట్రంలో నుండి దేశంలోనే ప్రసిద్ధి చెందిన మంచి గురువు గారు తాత ఈ రోజు మన మద్య లో లేకపోవుట అందరికి బాధాకరమైన విషయం తాత ఆత్మకు శాంతి కలుగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూన్నాం కుటుంబ సభ్యులు ధైర్యముగా ఉండాలని తాత మృతి దేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన వారు మండల కన్వీనర్ గోతులదోడ్డి ఉలిగయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్,టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటపతి రాజు, సుధాకర్ శేట్టి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి,నీలకఠరెడ్డి, డాక్టర్ రాజానంద్, మంజుడేని, సూగురు నాగేష్, ఏరిగేరి రామలింగ, వెంకటరెడ్డి,కురుగోడు, టిపు సుల్తాన్, సిద్దప్ప డేని, కురువ, విరేష్, సత్యరాజు, మల్లయ్య, చిన్నోడు, యస్ సి సెల్ నాయకులు కదిరికోట ఆదేన్న, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు,మైనార్టీ జిల్లా కార్యదర్శి రహ్మాన్, రాజాబాబు, సిద్దు, సునీల్, క్రిష్ణకాంత్, రామంజీ, శ్రీరాములు, గోట్టయ్య, రామకృష్ణ,నాగరాజు, రిషి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page