top of page

శ్రీ మఠంలో కన్నడ సినీ నటుడు సుదీప్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 4, 2022
  • 1 min read

శ్రీ మఠంలో కన్నడ సినీ నటుడు సుదీప్

కర్నూలు జిల్లా, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినీ నటుడు మంత్రాలయం కు విచ్చేశారు. వీరికి ముందుగా శ్రీ మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ ను, శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మఠం లో నిర్వహించే గురువైభవోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాది శ్రీమఠంకు భారీ ఎత్తున చేరుకున్న సుదీప్ అభిమానులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page