top of page

ఆ ఇద్దరూ కలుసుకున్నారు...!

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 12, 2022
  • 1 min read

కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా నియమితులైన ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ లో కొలువై ఉన్న మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం వెళ్లారు.

అక్కడే స్వామి వారి దర్శించుకునేందుకు వచ్చిన కావలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా ఇటీవలే నియమితులైన మాలేపాటి సుబ్బానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం నాగేశ్వరరావ కొండ మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page