top of page

నారా లోకేష్ ను కలిసిన వీరశివారెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 7, 2022
  • 1 min read

నారా లోకేష్ ను కలిసిన వీరశివారెడ్డి


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ ను మంగళవారం హైదరాబాద్ లో కలిసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ


త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.

పార్టీలో చేరిన తర్వాత మీరు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని విలేకరి అడుగగా పార్టీ తన సేవలు ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడతానని తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page