top of page

వైభవోపేతంగా మగవారి పొంగళ్ళు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 9, 2022
  • 1 min read

కడప జిల్లా, పుల్లంపేట మండలం, తిప్పాయపల్లె గ్రామంలో వైభవోపేతంగా మగవారి పొంగళ్ళు. తిప్పాయపల్లిలో శ్రీ సంజీవరాయ స్వామికి మగవారిచే ప్రత్యేక పొంగళ్ళు. ఆలయంలో మహిళలకు ప్రవేశం, ప్రసాదం స్వీకరణకు అనుమతి లేని ఏకైక ఆలయం. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఇక్కడ పొంగల్లు పెట్టె ఆచారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page