top of page

ఘనంగా 2022 క్రీడా, విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక పోటీలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 28, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, నందలూరు స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ మరియు సుభాష్ చంద్రబోస్ స్కౌట్ గ్రూపు వారి 23వ వార్షికోత్సవాలు, విద్యా, క్రీడా, సాంస్కృతిక, సామజిక సేవా కార్యక్రమాలలో వేపగుంట సంరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడాకారులకు విజేతలకు బహుమతి ప్రదానోత్సవ ఇవ్వడం, స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ గ్రూప్ టీం సభ్యులకు, వాలంటీర్లకు సన్మానం చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అరిగే రాంప్రసాద్ శ్రీరామ్ ప్రజా వైద్యశాల ఇబ్బు భాయ్ నందలూరు పంచాయతీ ఉప సర్పంచ్ ఎస్ కె జమాల్ భాషా, డాక్టర్ వీరేందర్ సింగ్ ఎం బి బి ఎస్ ఆర్ముగం విశ్వనాధ్, పులి భాస్కరయ్య పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page