top of page

అభిమాని కోరిక నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 29, 2022
  • 1 min read

అభిమాని కోరిక నెరవేర్చిన జూనియర్ ఎన్టీఆర్

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని ఆక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనారోగ్యం తో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు తన అభిమాన హీరో తో మాట్లడాలి అని అనుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న మిత్రులు నందమూరి వంశ అభిమాని చిట్టివేలు సుకుమార్ రాయల్ ని ఎన్టీఆర్ తో మాట్లాడించమని కోరారు అయన వెంటనే ఎన్టీఆర్ మేనేజర్ సందీప్ మరియు మరియు పి . ఆర్ . ఓ మాణిక్యం గారితో మాట్లాడి అభిమాని కోరిక సుకుమార్ నెరవేర్చారు ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబానికి దైర్యానిచ్చారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page