top of page

టీడీపీతో పొత్తుపై స్పష్టతనిచ్చిన పవన్‌కల్యాణ్‌

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 4, 2022
  • 1 min read

టీడీపీతో పొత్తుపై స్పష్టతనిచ్చిన పవన్‌కల్యాణ్‌

టీడీపీతో పొత్తుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టతనిచ్చారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ‘‘ఆప్షన్‌1: జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 2: జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయడం.. ఆప్షన్‌ 3: జనసేన ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం’’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటివరకు అన్ని సార్లు నేనే తగ్గాను.. ఇప్పుడు చంద్రబాబు, తెలుగుదేశం తగ్గితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో చంద్రబాబుకు స్పష్టత లేదని.. ఆయనకు స్పష్టత వచ్చాక మాట్లాడుకుంటామని’’ పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page