top of page

కడప జిల్లా జమ్మలమడుగు లో ఫ్లెక్సీల రగడ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

కడప జిల్లా జమ్మలమడుగు లో ఫ్లెక్సీల రగడ


నిన్న రాత్రి పూట ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చించివేత, తమ నాయకుల ఫోటోలు ఉన్న ఫ్లెక్సీల చించివేత పై పోలీసులకు ఫిర్యాదు చేసి న అభిమానులు, దేవగుడి కుటుంబానికి చెందిన నాయకులు ఉన్న ఫ్లెక్సీల చించివేత పై పట్టణంలో చర్చనీయాంశం అయింది. ఫ్లెక్సీ ల చించివేత పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page