top of page

నేడు 'జగనన్న విద్యా దీవెన' నిధులు జమ

  • Writer: EDITOR
    EDITOR
  • May 24, 2023
  • 1 min read

నేడు 'జగనన్న విద్యా దీవెన' నిధులు జమ

ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం, కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page