జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
- VOICE OF HERALD

- Mar 4, 2022
- 1 min read
కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధి మీనా పురం లేఅవుట్ దగ్గరలోని జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుట కొరకు భూమి పూజ చేసిన ప్రొద్దుటూరు శాసనసభ సభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి, వరికూటి ఓబుల్ రెడ్డి 4వ వార్డు కౌన్సిలర్, పోరెడ్డి నరసింహా రెడ్డి వైయస్సార్ సిపి నాయకులు, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి 36వ వార్డు కౌన్సిలర్, పిట్టా బాలాజీ, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, మున్సిపల్ చైర్మన్ బీముని పల్లి లక్ష్మి దేవి కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments