top of page

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 20, 2022
  • 1 min read

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్


ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 73వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

విష్ యూ హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. నెటిజన్లు వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. కాగా, చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page