వైయస్సార్ జగన్ అన్న ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలి
- VOICE OF HERALD

- Mar 21, 2022
- 1 min read
పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సచివాలయం పరిధిలో వైయస్సార్ జగన్ అన్న ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం లో పెండ్లిమర్రి ఎమ్మార్వో ఉదయ భాస్కర్ రాజు, పెండ్లిమర్రి ఎంపీడీవో జీవి రమణ రెడ్డి, వైయస్సార్ జగన్ అన్న ఇంటి నిర్మాణం భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు పెండ్లిమర్రి ఎమ్మార్వో ఉదయ్ భాస్కర్ రాజు మాట్లాడుతూ జగనన్న ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నందిమండలం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వీఆర్వోలు వేణు రామచంద్రారెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




Comments