top of page

14వ తేదీన వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు - ఎంపీడీవో సమత

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 11, 2022
  • 1 min read

చిట్వేలి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న వాలంటరీ పోస్టులకు గాను ఈనెల 14వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు చిట్వేలి ఎంపీడీవో కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. (SSC, CASTE, RESIDENCE) ఎస్ఎస్.సి, కుల, నివాస ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఎంపీడీవో సమత పేర్కొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page