top of page

సాహసోపేతమైన ఆపరేషన్‌ చేసిన భారతీయ నావికా దళం

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 6, 2024
  • 1 min read

అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ చేసిన భారతీయ నావికా దళం

ఉత్తర అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు MV లీలా నార్ఫోక్‌ను హైజాక్ ప్రయత్నాన్ని హాలీవుడ్ సినిమా స్థయిల్లో రంగంలోకి దిగిన ఇండియన్ మెరైన్ కమెండోలు

ఆపరేషన్ మొదలెట్టడంతో దెబ్బకి పారిపోయారు సముద్రపు దొంగలు. మొత్తం 21 మంది సిబ్బందిని (15 మంది భారతీయులతో సహా) సురక్షితంగా కాపాడారు మెరైన్ సిబ్బంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page