top of page

డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి... మృతదేహం లభ్యం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 5, 2023
  • 1 min read

విజయవాడలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి... మృతదేహం లభ్యం

విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఓ డ్రైనేజీలో పడిన ఓ ఆరేళ్ల బాలుడు నీళ్లలో కొట్టుకుపోయి ఊపిరాడక చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు కాలుజారి మురుగుకాల్వలోకి జారిపోయాడు. డ్రైనేజీలో పడిన అభిరామ్ మృతదేహం ఆయూష్ ఆస్పత్రి సమీపంలో డెడ్ బాడీ లభ్యం. మిత్రులతో ఆడుకుంటుండగా కాలు జారి డ్రైనేజీలో పడిపోయిన అభిరామ్ తర్వాత వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page