top of page

కొండపల్లి చార్మినార్ రేకులు తయారీ కంపెనీ లో భారీ అగ్నిప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 27, 2022
  • 1 min read

ఇబ్రహీంపట్నం, కొండపల్లి చార్మినార్ రేకులు తయారీ కంపెనీ లో భారీ అగ్నిప్రమాదం. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైరింజన్లు. స్పష్టంగా కనిపిస్తున్న ‌యాజమాన్యం నిర్లక్ష్యం. పక్కనే వందల సంఖ్యలో ఆల్ ట్యాంకర్లు ఉండటంతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page