top of page

హోంశాఖ మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 26, 2022
  • 1 min read

తూర్పు గోదావరి


హోంశాఖ మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం

సొంత నియోజకవర్గం కొవ్వూరులో ఏకగ్రీవమైన అర్బన్ బ్యాంక్ ఎన్నికల


అసలు పోటీలో కనిపించని వైసీపీ అభ్యర్థులు

11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ అభ్యర్థులు


టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న డైరెక్టర్లు


వరుసగా ఐదవసారి బ్యాంక్ చైర్మెన్ గా భాద్యతలు తీసుకున్న మద్దిపట్ల శివరామకృష్ణ


ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని ముందుగానే శ్రేణులకు సూచించిన హోంమంత్రి


త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక


టీడీపీ నాయకుల వ్యూహాలను ఛేదించడంలో విఫలమైన హోంమంత్రి వనిత


కొవ్వూరులో అర్బున్ ఎన్నికల వ్యవహారం ఆరా తీస్తున్న వైసిపి అధిష్టానం


కొవ్వూరు అర్బన్ బ్యాంక్ కు చేరుకున్న జిల్లా రిజిస్ట్రార్

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page