top of page

బెజవాడ లయోలాలో హిజాబ్ వివాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 17, 2022
  • 1 min read

విజయవాడ ఆంద్ర లయోల కాలేజిలో బుర్కా వేసుకొచ్చారని కాలేజీలోకి రానివ్వని కాలేజీ యాజమాన్యం, ఫస్ట్ ఇయిర్ నుండి తాము బుర్కాలోనే కాలేజి వెళ్తున్నామంటున్న విద్యార్థినులు, కాలేజి ఐడీ కార్డులో కూడా తాము బుర్కాతోనే ఫోటే దిగా మంటున్న విద్యార్థినులు, కాలేజీ వద్దకు చేరుకున్న ముస్లిం పెద్దలు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page