top of page

హెల్మెట్ అతని ప్రాణాన్ని కాపాడింది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 7, 2022
  • 1 min read

ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ లోని పెట్రోల్ బంక్ దగ్గర బైక్ యాక్సిడెంట్ అయింది పొద్దుటూరు నుంచి ముదునూరు కు బైక్లో వెళుతుండగా ఆర్టీపీపీ పెట్రోల్ బంకు దగ్గర పంది రోడ్డుమీదికి పరిగెత్తుకుంటూ రావడంతో పంది తగిలి బైక్ నుంచి కింద పడిపోయాడు తలకి హెల్మెట్లు ఉండడంవల్ల పెద్ద పెను ప్రమాదమే ఏమి జరగలేదు చిన్నచిన్న గాయాలతో ఉన్న వ్యక్తిని స్థానికులు ఆటోలో ప్రొద్దుటూరు హాస్పిటల్ కి పంపించారు పలుమార్లు అధికారులకు పందుల గురించి ఫిర్యాదు చేసిన తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని పందులు నివారించాలని ప్రజలు వాపోతున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page